(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
13.63. అధ్యాయః 063
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి హింసాభావేపి బ్రహ్మహత్యాప్రాప్తిప్రతిపాదకవ్యాసవచనానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ।
ఇదం మే తత్త్వతో రాజన్వక్తుమర్హసి భారత।
అహింసయిత్వాఽపి కథం బ్రహ్మహత్యా విధీయతే॥ 13-63-1(83964)
భీష్మ ఉవాచ। 13-63-2x(6988)
వ్యాసమామంత్ర్య రాజేంద్ర పురా యత్పృష్టవానహం।
తత్తేఽహం సంప్రవక్ష్యామి తదిహైకమనాః శృణు॥ 13-63-2(83965)
చతుర్థస్త్వం వసిష్ఠస్య తత్త్వమాఖ్యాహి మే మునే।
అహింసయిత్వా కేనేహ బ్రహ్మహత్యా విధీయతే॥ 13-63-3(83966)
ఇతి పృష్టో మయా రాజన్పరాశరశరీరజః।
అబ్రవీన్నిపుణో ధర్మే నిఃసంశయమనుత్తమం॥ 13-63-4(83967)
బ్రాహ్మణం స్వయమాహూయ భిక్షార్థే కృశవృత్తినం।
బ్రూయాన్నాస్తీతి యః పశ్చాత్తం విద్యాద్బ్రహ్మఘాతినం॥ 13-63-5(83968)
మధ్యస్థస్యేహ విప్రస్య యోఽనూచానస్య భారత।
వృత్తిం హరతి దుర్బుద్ధిస్తం విద్యాద్బ్రహ్మఘాతినం॥ 13-63-6(83969)
గోకులస్య తృషార్తస్య జలార్థమభిధావతః।
ఉత్పాదయతి యో విఘ్నం తం విద్యా** హ్మఘాతినం॥ 13-63-7(83970)
యః ప్రవృత్తాం శ్రుతిం సంయకూ శాస్త్ర వా మునిభిః కృతం।
దూషయత్యనభిజ్ఞాయ తం విద్యాద్బ్రహ్మఘాతినం॥ 13-63-8(83971)
ఆత్మజాం రూపసంపన్నాం మహతీం సదృశే వరే।
న ప్రయచ్ఛతి యః కన్యాం తం విద్యాద్బ్రహ్మధాతినం॥ 13-63-9(83972)
అధర్మనిరతో మూఢో మిథ్యా యో వై ద్విజాతిషు।
దద్యాన్మర్మాతిగం శోకం తం విద్యాద్బ్రహ్మఘాతినం॥ 13-63-10(83973)
చక్షుషా విప్రహీణస్య పంగులస్య జడస్య వా।
హరేత యో వై సర్వస్వం తం విద్యా *** ఘాతినం॥ 13-63-11(83974)
ఆశ్రమే వా వనే వాఽపి గ్రామే వా యది వా పురే।
అగ్నిం సముత్సృజేన్మోహాత్తం విద్యాద్బ్రహ్మఘాతినం॥ ॥ 13-63-12(83975)
ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి త్రిషష్టితమోఽధ్యాయః॥ 63 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.